fbpx
Tuesday, April 23, 2024
HomeInternationalఆసియా కప్ 2020 రద్దు:గంగూలీ ప్రకటన

ఆసియా కప్ 2020 రద్దు:గంగూలీ ప్రకటన

Asia Cup Cancelled Due to COVID-19

న్యూఢిల్లీ:BCCI ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ బుధవారం ” స్పోర్ట్స్ టాక్” లైవ్ ఇన్స్టాగ్రామ్ సెషన్ లో మాట్లాడుతూ “కోవిద్- 19 కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ రద్దయిందని” పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ 2020 నిర్వహించాలని దానికి పాక్ ఆతిథ్యం వహించాలని పాక్ క్రికెట్ బోర్డు(PCB ) చాలా ప్రయత్నాలు చేసింది. కాగా కోవిద్-19 కారణంగా ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని నిర్వహించలేమని గంగూలీ తేల్చి చెప్పడం తో పాక్ ఆశలు అడియాశలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular