fbpx

WORLD NEWS

అట్టహాసంగా మొదలైన ఒలంపిక్స్ 2024 ప్రారంభోత్సవ పరేడ్!

ప్యారిస్: ఒలంపిక్స్ 2024 ప్రారంభోత్సవ పరేడ్ సీన్ నది వద్ద ప్రారంభమైంది. ఈ వేడుకను వేలాది అథ్లెట్లు మరియు ప్రేక్షకుల మధ్య ప్రారంభించారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవ లైవ్ అప్డేట్స్: ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం...

ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు శ్రీలంక!

డంబుల్లా: టీ20 ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు శ్రీలంక చేరింది. సెమిఫైనల్స్ లో పాకిస్తాన్ ను ఓడించి శ్రీలంక మహిళల జట్టు ఫైనల్స్ లో అడుగు పెట్టీంది. కాగా, ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్...

ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు భారత్!

దంబుల్లా: భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు చేరింది. బాంగ్లా పై 10 వికెట్లతో గెలిచింది. తక్కువ స్కోరు కు పరిమితమైన బంగ్లా 80 స్కోరును...

కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపిన ఒబామా!

న్యూయార్క్: కమలా హ్యారిస్ 2024లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినీగా నిలబడడంపై వచ్చిన ఊహాగానాలకు బరాక్ ఒబామా తెరదించారు. కమలా హ్యారిస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఒబామా మరియు మిచెల్ ఒబామాలు కలిసి...

ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో తక్కువ స్కోర్ కే బంగ్లాదేశ్!

డంబుల్లా: ఆసియా ఉమెన్స్ కప్ సెమిఫైనల్స్ లో బంగ్లాదేశ్ తక్కువ స్కోరు కే పరిమితమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, వారి నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు....

మరి కొద్ది గంటల్లోనే ఒలంపిక్స్ 2024 మొదలు!

పారిస్: ఒలంపిక్స్ 2024 కి కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లోనే పారిస్ లో ఒలంపిక్స్ 2024 మొదలు అవబోతోంది. పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభోత్సవం లో ఈ సారి ప్రత్యేకత ఉంది....

ప్యారిస్‌లో ఆస్ట్రేలియా మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం

అంతర్జాతీయం: ప్యారిస్‌లో ఆస్ట్రేలియా మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం. ఒలింపిక్స్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, ప్యారిస్‌లో ఆస్ట్రేలియా మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫ్రెంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన...

దేశాన్ని ఏకం చేసే మంచి మార్గం ఇదే-జో బైడెన్

అమెరికా: దేశాన్ని ఏకం చేసే మంచి మార్గం ఇదే- జో బైడెన్. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ మరియు రిపబ్లికన్ పార్టీల మధ్య రాజకీయాలు తీవ్రరూపం...

నేపాల్ లో కుప్పకూలిన విమానం, 18 మంది మృతి!

ఖాట్మండు: నేపాల్ లో కుప్పకూలిన విమానం ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో శౌర్య ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కమర్షియల్ విమానం స్కిద్ అయి...

డెమొక్రటిక్ నుండి కమలా హారిస్ కు మద్దతు!

న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్ పార్టీ మద్దతు పొందామని మంగళవారం ప్రకటించారు. రెండురోజుల క్రితం తిరిగి పోటీ చేయాలనుకున్న జో బైడెన్, వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. నేను...

ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు

ఈ-కామర్స్: ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న త్వరిత వాణిజ్య విభాగంలో ప్రవేశించడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఈ...

అధ్యక్ష రేసు నుండి జో బైడెన్ ఔట్!

న్యూయార్క్: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ యూటర్న్ తీసుకున్నారు. ఆయన డోనాల్డ్ ట్రంప్‌తో ఎన్నికల యుద్ధం నుండి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఆయన మద్దతు...

మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కలవరపాటు

అంతర్జాతీయం: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ ఆధారిత రంగాలన్నిటిని కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం...

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ విధింపు!

ఢాకా: బంగ్లాదేశ్ లో విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలు పలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ దేశవ్యాప్తంగా విధించింది. కాగా, ఈ తీవ్రమైన ఆందోళనలను పోలీసులు అదుపు...

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా!

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడం ఇక దాదాపుగా ఖరారైనట్టేనని అమెరికా రాజకీయ...

MOST POPULAR