fbpx
Thursday, December 9, 2021

INDIA COVID-19 Statistics

34,666,241
Confirmed Cases
Updated on December 9, 2021 5:55 am
474,111
Deaths
Updated on December 9, 2021 5:55 am
94,742
ACTIVE CASES
Updated on December 9, 2021 5:55 am
34,097,388
Recovered
Updated on December 9, 2021 5:55 am

ANDHRA NEWS

ఏపీ మాజీ సీఎం రోశయ్య అనారోగ్యంతో మృతి!

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ కొణిజేటి రోశయ్య (88) ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు...

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

శాసన మండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్!

అమరావతి: నిన్ననే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో ఈ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని...

వివాదాస్పద 3 రాజధాని బిల్లును ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధానుల బిల్లును అనేక వర్గాల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కోవడంతో ఉపసంహరించుకుంది. ప్రతిపాదిత చట్టంపై రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్‌లో కార్యనిర్వాహక...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ!

అమరావతి: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ 11 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి...

విడుదలైన ఏపీ పీజీసెట్‌ ఫలితాలు!

విజయవాడ: ఏపీ విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఇవాళ ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన కె.హేమచంద్రారెడ్డి,...

రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్!

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్యుత్‌ పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా మరియు విద్యుత్‌ కొరత లేకుండా అమలు చేయాల్సిన ప్రణాళికలు మరియు...

విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌!

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం...

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేసిన కన్వీనర్ విశ్వేశ్వర్ రావు!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఏపీ ఎడ్‌సెట్ 2021 ప్రవేశ పరీక్ష యొక్క‌ ఫలితాలను ఇవాళ అంటే మంగళవారం విడుదల చేశారు. ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు...

ఏపీలో అన్ని స్కూళ్ళకు సీబీఎస్ఈ అఫిలియేషన్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తన క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో స్కూళ్ల...

ఏపీలో రూ.1,750 కోట్లతో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్!

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో రూ. 1,750 కోట్లతో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేసేందుకు...

సమీర్‌ శర్మ, ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరణ!

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి‌ ఇవాళ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఇవాళ నూతన సీఎస్ గా నియమితులైన సమీర్ శర్మకు తన...

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం!

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఇవాళా మరో అల్పపీడనం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడనుందని రాష్ట్ర వాతావరణ కేంద్రం...

డైకిన్‌ ఇండస్ట్రీస్ ప్లాంట్ ఏపీ శ్రీ సిటీలో!

చిత్తూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం తరఫున ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది. జపాన్ కి...

ఏపీలో కొత్తగా 618 కరోనా పాజిటివ్ కేసులు!

అమరావతి: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా ఏపీ ‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటలలో 38,069 మందికి కరోనా పరీక్షలు...

MOST POPULAR