fbpx
Saturday, July 27, 2024

TELANGANA NEWS

కేసీఆర్ పథకాలపై రేవంత్ రెడ్డి అవినీతి విచారణ!

తెలంగాణ: కేసీఆర్ పథకాలపై రేవంత్ రెడ్డి అవినీతి విచారణ! అసెంబ్లీలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గత పాలనను బ్రహ్మాండంగా కీర్తించారు, అలాగే...

అప్పుల విషయంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య వాగ్వాదం: హరీశ్ రావు స్పందన

తెలంగాణ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా, హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్...

నిరుద్యోగులకు అవకాశం, 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల

అమరావతి: నిరుద్యోగులకు అవకాశం, 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. 10వ తరగతి మరియు డిగ్రీ పూర్తి...

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!

రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!వట్టినాగులపల్లిలో జరిగిన అగ్నిమాపక శాఖ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని...

తెలంగాణ బడ్జెట్ 2024-25: పూర్తి వివరాలు

తెలంగాణ: తెలంగాణ బడ్జెట్ 2024-25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తూ 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుకు...

స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవి, బాధాకరమైనవి: వికలాంగుల హక్కుల సంఘం

తెలంగాణ: స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవి, బాధాకరమైనవి అని వికలాంగుల హక్కుల సంఘం అధ్యక్షుడు జంగయ్య వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్ (ఏఐఎస్)లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా...

ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు?

తెలంగాణ: ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు ఏమీ ఇచ్చారో చెప్పాలని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డబ్బులు...

బడ్జెట్ 2024 లో తెలంగాణకు నిరాశే!

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 లో ఈ సారి తెలంగాణకు తీవ్ర నిరాశే మిగిలింది. కేటాయింపుల్లో ఎక్కడా తెలంగాణ ఊసే లేదు. ఇంత వరకు ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో ఇటీవల...

గ్రూప్-2 పరీక్షలు వాయిదా!

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 7,8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు డిసెంబర్ కు వాయిదా పడ్డాయి. డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో నిరుద్యోగుల కోరిక మేరకు రాష్ట్ర...

శ్రీవాణి టికెట్లు రోజుకు 1000 మాత్రమే!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవాణి టికెట్లు సంబంధించి టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటా కేవలం 1000...

రేపటి నుండి తెలంగాణ డిఎస్సీ పరీక్షలు!

హైదరాబాద్: తెలంగాణ డిఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షలు గురువారం నుండి మొదలు కానున్నాయి. నిరుద్యోగులు పరీక్షను వాయిదా వేయాలని నిరసనలు తెల్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపింది. కాగా...

కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ...

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్!

హైదరాబాద్: హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కోట్లల్లో బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల 'నిపుణ' సంస్థ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు...

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు!

హైదరాబాద్: తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించింది. సోమవారం రోజున రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్...

కాంగ్రెస్ గూటికి 9 మంది బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు!

హైదరాబాద్: టీ.ఆర్.ఎస్ పేరు నుండి బీ.ఆర్.ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీకి రోజుకో కష్టం వచ్చి పడుతోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన ఆ పార్టీ ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ...

MOST POPULAR