fbpx
HomeNational

SPORTS

జియో సినిమాలో ఫ్రీగా ఒలంపిక్స్-2024 !

ముంబై: ఈ నెల 26వ తేదీ నుండి పారిస్ లో ప్రారంభం అవనున్న ఒలంపిక్స్-2024 ను జియో సినిమాలో ఉచితంగ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జియో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పారిస్ ఒలంపిక్స్-2024...

రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ ఆండర్సన్!

లండన్: అంతర్జాతీయ క్రికెట్ కు మరో దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు పలికారు. వెస్టిండీస్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్ తో ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్...

మూడో టీ20 కూడా భారత్ దే!

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ లో మూడవ టి20లో కూడా భారత్ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలో...

టీమిండియా నూతన కోచ్ గౌతం గంభీర్!

ముంబయి: అనుకున్నట్లుగానే టీమిండియా నూతన కోచ్ గా గౌతం గంభీర్ నియమితులయ్యారు. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ మధ్యన సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు తేలింది. బీసీసీఐ తాజాగా గంభీర్ ను టీమీండియా...

రెండో టీ20లో జింబాబ్వే పై భారత్ అధ్బుత విజయం

హరారే:భారత్ జింబాబ్వే మధ్య హరారేలో జరిగిని రెండవ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టూ...

రోహిత్ పని ఒత్తిడి తగ్గించడానికి మరో కెప్టెన్ ఎంపిక?

న్యూఢిల్లీ: రోహిత్‌ శర్మకు పనిభారం తగ్గించడానికి టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తూ మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా, అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది బీసీసీఐ. అయితే, భారత్ కు వరుస సిరీస్‌లు...

రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్!

లండన్: ఇంగ్లండ్ 2019 ప్రపంచ కప్ విజేత-కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ ధృవీకరించింది. ఎడమచేతి వాటం బ్యాటర్ గత సంవత్సరంలో...

ఐర్లాండ్ తో తొలి టీ20లో గెలిచిన టీమిండియా!

డబ్లిన్: టీమిండియా ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తు చేసింది. మ్యాచ్ మొదలవక ముందే వర్షం పలకరించి మ్యాచ్ కు అంతరాయం కల్పించింది. కాగా...

వర్షం వల్ల 5 వ మ్యాచ్ రద్దు, సిరీస్ సమం!

బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగవ టీ20లో భారత్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను సమం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో...

నెదర్లాండ్స్‌పై 498/4తో అత్యధిక వన్డే స్కోరుతో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు!

ఆమ్‌స్టెల్‌వీన్: నెదర్లాండ్స్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 498/4 అత్యధిక వోడీఐ స్కోరును నమోదు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. గతంలో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల నష్టానికి 481 పరుగులు...

దక్షిణాఫ్రికాతో మూడో వన్డే గెలిచిన భారత్!

విశాఖపట్నం: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్ లో ఎట్టకేలకు భారత్ ఓటములకు బ్రేక్ పడిండి. భారత బౌలర్లు హర్షల్‌ పటేల్‌ (4/25), చహల్‌ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడవ...

2వ టీ20 కూడా దక్షిణాఫ్రికాదే!

కటక్‌: భారత్ కు వరుసగా రెండో ఓటమి! దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్చుల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీల ముందు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ పవర్‌కు తొలి టి20...

సౌతాఫ్రికా టూర్ అఫ్ ఇండియా: పూర్తి వివరాలు!

ముంబై: దాదాపు రెండు నెలలు అలరించిన ఐపీఎల్‌-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమయింది. తెంబా బవుమా కెప్టెన్సీలోని ప్రొటిస్‌ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. కాగా...

ఐపీఎల్ 2022ను తొలి సీజన్లో నే సాధించిన గుజరాత్ టైటాన్స్!

ముంబై: ఐపీఎల్ 2022లో అధ్బుతం జరిగింది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ ద్వారా తొలి సారి బరిలోకి దిగినప్పటికీ చాంపియన్స్‌గా అవతరించింది గుజరాత్‌ టైటాన్స్‌. రాజస్థాన్ రాయల్స్ విసిరిన 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి...

పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!

ముంబై: పంజాబ్‌ పై రిషబ్ సేన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో...
- Advertisment -

Most Read