fbpx
HomeTop Movie Newsఈ వారం థియేటర్లు మరియు ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇవే!

ఈ వారం థియేటర్లు మరియు ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇవే!

SEVERAL-MOVIES-RELEASING-IN-FEBRUARY-THROUGH-OTT-CINEMAS

మూవీడెస్క్: కరోనా వైరస్ అనేది లేకున్నట్లయితే పెద్ద చిత్రాలన్నీ థియేటర్ల వద్ద భారీ సందడి చేసి బాక్సాఫీస్ బద్దలు చేసేవి. దీనితో ప్రేక్షకులకు పెద్ద పండుగలాగ ఉండేది. కానీ కరోనా రక్కసీ మళ్లీ కోరలు చాచి సినీ పరిశ్రమపై భారీ ప్రభావం చూపింది.

కరోనా వైరస్ దెబ్బకు దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే చిన్న చిన్న సినిమాలకు మాత్రం ఈ పరిస్థితి బాగా కలిసివచ్చింది. అందుకే ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు ఓటీటీల ద్వారా రానున్నాయి.

థియేటర్లతో పాటు మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్​లతో అలరించేందుకు ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఎలాగు ఉండనే ఉన్నాయి. కాగా ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాల జాబితా మీ కోసం:

థియేటర్లలో విడుదలయ్యేవి:

  1. కోతల రాయుడు, ఫిబ్రవరి 4
  2. అతడు ఆమె.. ప్రియుడు
  3. సామాన్యుడు, ఫిబ్రవరి 4
  4. కె 3-కోటికొక్కడు, ఫిబ్రవరి 4
  5. పటారుపాళెం.. ప్రేమకథ, ఫిబ్రవరి 4

ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు:

  1. ది టిండర్ స్విండ్లర్​ (నెట్​ఫ్లిక్స్​), ఫిబ్రవరి 2
  2. థ్రూ మై విండ్ (నెట్​ఫ్లిక్స్​)​, ఫిబ్రవరి 4
  3. రీచర్​ (అమెజాన్ ప్రైమ్​ వీడియో), ఫ్రిబ్రవరి 4
  4. ఒన్ కట్​ టూ కట్​ (అమెజాన్ ప్రైమ్​ వీడియో), ఫిబ్రవరి 4
  5. లూప్ లపేట (సోనీ లివ్​), ఫిబ్రవరి 4
  6. 100 (జీ5), ఫిబ్రవరి 4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular