fbpx
Wednesday, May 8, 2024

Monthly Archives: September, 2020

వ్యభిచారం నేరం కాదన్న బాంబే హై కోర్టు

ముంబై: బాంబే హైకోర్టు వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదని, తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని వ్యాఖ్యానించింది. ఐతే వారి ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధం విధించడం మాత్రం సరికాదని...

అనవసర యుద్ధాలకు తాను దూరం అన్న ట్రంప్

వాషింగ్టన్‌: ఇక ముందు విదేశాల్లో ఏవైనా యుద్ధాలకు జరిగితే తమ దేశ బలగాలను పంపబోమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న...

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సురేష్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2020 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో...

కోవిడ్ రూల్స్ పాటిస్తూ బార్లు నడుపుకోవచ్చు

హైదరాబాద్‌: కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా మూసిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను...

ఢిల్లీ చేతిలో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి ఐపిఎల్ 2020 వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 176 పరుగుల...

కాంబినేషన్ రిపీట్ చేస్తున్న యువ హీరో

హైదరాబాద్: గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి సినిమాలు తీసి చాలా గ్యాప్ తర్వాత యువ హీరో రాజ్ తరుణ్ తో 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమా తీసాడు డైరెక్టర్...

ఆబాల గోపాలాన్ని అలరించిన మన ‘బాలు’

హైదరాబాద్: ఒక మనిషి వందేళ్లు బతకాలంటే అతను వందేళ్లు జీవించి ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పనుల వల్ల జనాల గుండెల్లో వందేళ్లు బతుకుతాడు.. అని ఎక్కడో విన్నాను. అలా చెప్పుకుంటే...

ఎస్ పి బాలు ఇక లేరు

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చెన్నై లోని ఎంజిఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయనని ఆగస్టు 4...

కరోనా వైరస్ చాలా తెలివైన వైరస్: పరిశోధకులు

నిజ్మెగన్: మార్చిలో ఒకే సమయంలో ఇద్దరు సోదరులు కోవిడ్-19 తో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, వారి వైద్యులు అవాక్కయ్యారు. ఇద్దరూ చిన్నవారు, 29 మరియు 31 సంవత్సరాలు, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా...

గ్రీన్ టీ తాగడంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు

న్యూఢిల్లీ: గ్రీన్‌ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఒక వారంలో మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో...
- Advertisment -

Most Read