fbpx
HomeTop Movie Newsజూనియర్ ఏన్టీఆర్ కు బాబాయిగా హీరో రాజశేఖర్?

జూనియర్ ఏన్టీఆర్ కు బాబాయిగా హీరో రాజశేఖర్?

RAJASEKHAR-ACTS-WITH-JUNIORNTR-IN-KORATALA-MOVIE

మూవీ డెస్క్: టాలీవుడ్ హీరో అయిన రాజశేఖర్‌ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాగా ఆయన ఇటీవలే నటించిన మూవీ ఒకటి ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబు అవుతోంది. అలాగే మరో ప్రాజక్ట్స్ కూడా ఇప్పుడు తనకు‌ లైన్‌లో ఉన్నాయి.

ఇదే క్రమంలో హీరో రాజశేఖర్‌ కు సంబంధించిన ఒక విషయం సోషల్‌ మీడియాల్లో షికారు చేస్తోంది. కొరటాల శివ మరియు జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబో​ ఎన్టీఆర్‌30వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కు ఒక క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే వీరిద్దరి కాంబో లో రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ బాబాయ్‌ది చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ ఉంటుందని, ఆ పాత్రకు రాజశేఖర్‌ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించారని, వెంటనే సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్‌ దీనికి సంతోషంగా ఉన్నట్లు, ఈ పాత్రలో నటించేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular