fbpx
Sunday, May 19, 2024

Monthly Archives: September, 2020

దాదాపు 6 నెలల్లో మొదటిసారి డీజిల్ ధర తగ్గింపు

ఢిల్లీ: ఆరు నెలల్లో ఇంధన రేటులో మొదటి తగ్గింపును సూచిస్తూ గురువారం మెట్రోల్లో డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించారు. ఢిల్లీలో డీజిల్ రేటును లీటరుకు 16 పైసలు తగ్గి రూ. 73.40 రూపాయల...

ఐపీఎల్ భాద్యతలు చూస్తున్న బీసీసీఐ అధికారికి కరోనా?

దుబాయ్‌: యూఏఈ లో జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అధికారి ఒకరు తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది....

ఇక ఏకే-47 తయారీ భారత్ లోనే!

మాస్కో: ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం దృష్ట్యా భారత్‌లోనే ఏకే– 47 203 రైఫిల్స్‌ ఉత్పత్తికి బీజం పడింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజా రష్యా పర్యటనలో ఈ...

ప్రేమ కోసం నలుగురు దర్శకులు

కోలీవుడ్: నలుగురు దర్శకులు కలిసి ''కుట్టి లవ్ స్టోరీ'' పేరుతో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. భిన్నమైన నాలుగు ప్రేమకథలతో ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోంది. తమిళ్ సినిమాలో మంచి పేరున్న...

వైల్డ్ డాగ్ షూటింగ్ స్టార్ట్ చేసిన నాగ్

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వరుసగా షూటింగ్స్ మొదలు పెట్టి బిజీ అయ్యే పనిలో పడ్డాడు. ఇన్నిరోజులు ఇంటికే పరిమితం అయిన ఈ హీరో ఇంకా ఇపుడే పరిస్థితులు మెరుగు పడకపోవడం తో...

అనుకోకుండా చిరు సినిమాని ప్రకటించిన పవన్

టాలీవుడ్: నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. ఇది ఎప్పుడూ జరిగేదే, కానీ ఈసారి పవన్ కళ్యాణ్...

ఆదిపురుష్ లో ‘లంకేష్’ గా సైఫ్

హైదరాబాద్: ఈ మధ్య ప్రభాస్ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు. తన సినిమా అప్ డేట్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి వదులుతున్నాడు. ఇవాళ తాను తియ్యబోతున్న ఆదిపురుష్ సినిమా నుండి...

ప్రధాని మోడీని చంపేస్తామని ఎన్ ఐ ఏ కు ఈ-మెయిల్!

న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు ఒక ఈమెయిల్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మోదీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన...

వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్రాలను సిద్దంగా ఉండాలన్న అగ్రరాజ్యం

వాషింగ్టన్: యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) రాష్ట్ర ప్రజారోగ్య అధికారులను అక్టోబర్ చివరలో అధిక ప్రమాదకర రోగులకు కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని కోరింది....

హర్భజన్ సింగ్ ఐపిఎల్ 2020 ను కోల్పోయే అవకాశం!

న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనాను విడుదల చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సేవలను కూడా కోల్పోవచ్చు, ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్...
- Advertisment -

Most Read