fbpx
HomeUncategorizedభారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ విడుదల

భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ విడుదల

SCHEDULE-OF-INDIA-TOUR-OF-AUSTRALIA

సిడ్నీ: భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు మరియు నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలయ్యే మొదటీ వన్డే మ్యాచ్ తో ఈ పర్యటన మొదలు కానుంది.

షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి:

వన్డే సిరీస్:

  • నవంబర్ 27 – 1 వ వన్డే (సిడ్నీ, డే అండ్ నైట్)
  • నవంబర్ 29 – 2 వ వన్డే (సిడ్నీ, డే అండ్ నైట్)
  • డిసెంబర్ 2 – 3 వ వన్డే (కాన్బెర్రా, డే అండ్ నైట్)

టీ 20 అంతర్జాతీయ సిరీస్:

  • డిసెంబర్ 4 – 1 వ టి 20 (కాన్బెర్రా, రాత్రి)
  • డిసెంబర్ 6 – 2 వ టి 20 (సిడ్నీ, రాత్రి)
  • డిసెంబర్ 8 – 3 వ టి 20 (సిడ్నీ, రాత్రి)

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్:

  • డిసెంబర్ 17-21 – 1 వ టెస్ట్ (అడిలైడ్ ఓవల్, డే అండ్ నైట్)
  • డిసెంబర్ 26-30 – 2 వ టెస్ట్ (మెల్బోర్న్)
  • జనవరి 7-11 – 3 వ టెస్ట్ (సిడ్నీ)
  • జనవరి 15-19 – 4 వ టెస్ట్ (బ్రిస్బేన్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular