fbpx
Monday, May 6, 2024

Monthly Archives: May, 2021

ఏపీలో 60.7% మందికి కరోనా వచ్చి పోయిందట

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 60 శాతం మందికిపైగా కరోనా వైరస్ వచ్చి పోయిందని, కాగా అధికారికంగా జరిగిన కరోనా పరీక్షలు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది 15 లక్షల మంది మాత్రమే...

మహారాష్ట్ర ఐపిఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్: కొత్త సిబిఐ డైరెక్టర్

న్యూ ఢిల్లీ: ఐపిఎస్ అధికారి, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను రెండేళ్ల కాలానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్‌గా నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ, భారత...

‘క్యాబ్ స్టోరీస్’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘D కంపెనీ’ సినిమాతో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన స్పార్క్ ఓటీటీ, కంటెంట్ ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వెబ్ సిరీస్ లని...

కోవిడ్ వ్యాక్సిన్ ధరలు త్వరలో తగ్గే అవకాశం!

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ టీకాల ధరలు త్వరలోనే తగ్గబోతున్నాయనే సమాచారం అన్ని చోట్లా వినిపిస్తోంది. దేశంలో వ్యాక్సిన్లపై ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులను తగ్గించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సిన్లపై...

తెలంగాణ ప్రభుత్వాని‌కి షాక్‌ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వాని‌కి అనుకోని షాక్‌ ఇచ్చారు జూనియర్‌ డాక్టర్లు. అయితే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా...

మార్వెల్ వారి ‘ఎటర్నల్స్’ టీజర్

హాలీవుడ్: ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళకి మార్వెల్ గురించి తెలిసిన విషయమే. కామిక్ బుక్స్ ఆధారంగా చేసుకుని సూపర్ హీరో సినిమాలని రూపొందిస్తూ సూపర్ కలెక్షన్స్ తో హాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. అవెంజర్స్ పేరుతో...

జూలై 1 నుండీ ఎస్బీఐ కొత్త చార్జీల మోత

ముంబై: భారత దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ కస్టమర్లకు ఒక హెచ్చరిక. ఎస్బీఇ తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను తాజాగా సవరించింది. ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవడం,...

ఐపిఎల్-14 సెప్టెంబర్ 3 వ వారంలో యుఎఇలో పున:ప్రారంభం

న్యూఢిల్లీ: వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 సెప్టెంబరు 18 లేదా 19 న యుఎఇలో తిరిగి ప్రారంభమవుతుందని, మూడు వారాల విండోలో 10 డబుల్-హెడర్లు ఆడాలని భావిస్తున్నట్లు బిసిసిఐ...

మహాసముద్రం: ‘గూని బాబ్జి’ ఫస్ట్ లుక్

టాలీవుడ్: RX100 తో దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. చాలా గ్యాప్ తీసుకుని 'మహా సముద్రం' అనే రెండవ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ...

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: విశాఖపట్నం లోని హెచ్‌పీసీఎల్‌లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీని వల్ల మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్ సకాలంలో‌ మోగడంతో అక్కడి ఉద్యోగులు అంతా అప్రమత్తమై పరుగులు తీశారు....
- Advertisment -

Most Read