న్యూఢిల్లీ: స్టాక్స్, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారు మన దేశంలో చాలా మంది ఉన్నరు. వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపీవో ల సమాచారం.
2024 సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే IPOల సారాంశం:
- బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹66 – ₹70
- లాట్స్ సైజ్: 214
- మొత్తం ఇష్యూ: ₹6,851.03 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 2.02x
- టోలిన్స్ టైర్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹215 – ₹226
- లాట్స్ సైజ్: 66
- మొత్తం ఇష్యూ: ₹230 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 1.8x
- క్రాస్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹228 – ₹240
- మొత్తం ఇష్యూ: ₹500 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 0.88x
- PN గాడ్గిల్ జ్యువెలర్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
- ఇష్యూ ధర: ₹456 – ₹480
- లాట్స్ సైజ్: 31
- మొత్తం ఇష్యూ: ₹1,100 కోట్లు
- విజన్ ఇన్‌ఫ్రా ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 6
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 10
- ఇష్యూ ధర: ₹155 – ₹163
- లాట్స్ సైజ్: 800
- మొత్తం ఇష్యూ: ₹106.21 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 2.91x
- అదిత్య అల్ట్రా స్టీల్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹59 – ₹62
- లాట్స్ సైజ్: 2000
- మొత్తం ఇష్యూ: ₹43.70 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 1.93x
- గజానంద్ ఇంటర్నేషనల్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹36
- లాట్స్ సైజ్: 3000
- మొత్తం ఇష్యూ: ₹20.65 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 0.94x
- షేర్ సమాధాన్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
- ఇష్యూ ధర: ₹70 – ₹74
- మొత్తం ఇష్యూ: ₹24.06 కోట్లు
- సబ్‌స్క్రిప్షన్: 1.1x
- SPP పాలిమర్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
- ఇష్యూ ధర: ₹59
- లాట్స్ సైజ్: 2000
- మొత్తం ఇష్యూ: ₹24.49 కోట్లు
- ట్రాఫిక్‌సోల్ ఐటిఎస్ టెక్నాలజీస్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
- ఇష్యూ ధర: ₹66 – ₹70
- లాట్స్ సైజ్: 2000
- మొత్తం ఇష్యూ: ₹44.87 కోట్లు
- ఎక్సలెంట్ వైర్స్ & ప్యాకేజింగ్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 11
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 13
- ఇష్యూ ధర: ₹90
- లాట్స్ సైజ్: 1600
- మొత్తం ఇష్యూ: ₹12.60 కోట్లు
- ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 11
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 13
- ఇష్యూ ధర: ₹100
- లాట్స్ సైజ్: 1200
- మొత్తం ఇష్యూ: ₹34.24 కోట్లు
- ఎన్విరోటెక్ సిస్టమ్స్ IPO
- ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 13
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 17
- ఇష్యూ ధర: ₹53 – ₹56
- మొత్తం ఇష్యూ: ₹30.24 కోట్లు
ఈ సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న మేరకు ఇవ్వడం జరిగినది. ఇన్వెస్ట్ చేసే ముందు పూర్తి సమాచారనికై సదరు కంపెనీ వెబ్ సైట్ పరిశీలించవలసినదిగా మనవి.