fbpx
Sunday, September 15, 2024
HomeTelanganaతెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఊరట

తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఊరట

RAGHURAMARAJU-RELIVEF-TELANGANA-COURTCASE
RAGHURAMARAJU-RELIEF-TELANGANA-COURTCASE.

హైదరాబాద్:తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఊరట

ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది

ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్‌బీఐ ప్రకటించింది

నిన్న జరిగిన విచారన లో ఆ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఎస్‌బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వు బ్యాంక్, ఎస్‌బీఐలకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

దీంతో రఘురామకృష్ణరాజుకు ఉరట లబించినట్టు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular