fbpx
Thursday, March 28, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు!

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు!

IAS-TRANSFERS-IN-ANDHRAPRADESH

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇందులో ప్రముఖంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఆయన టీటీడీకి ఈవో గా ఉన్నారు, ఆయనకు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనతో పాటు రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులను జారీ చేశారు.

బదీలీ అయిన ఐఏఎస్ ల వివరాలు:

పేరుప్రస్తుత స్థానంబదిలీ స్థానం
నీరబ్ కుమార్ ప్రసాద్చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
కె.ఎస్. జవహర్ రెడ్డిజలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిటీటీడీ ఈవో గా కొనసాగింపు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
జి. సాయి ప్రసాద్ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, క్రీడలు, యువజన సేవ, టూరిహం సేవలుచీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ)
రజత్ భార్గవప్రత్యేక ప్రధాన కార్యదర్శి,
(ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు)
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, (ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) తో పాటు క్రీడలు, యువజన సేవ, టూరిహం సేవలు
శశిభూషన్ కుమార్ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ(హెచ్ఆర్)ముఖ్య కార్యదర్శి గా కొనసాగింపు,
జలవనురల శాఖ, జీఏడీ( సర్వీసెస్)
జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్ముఖ్య కార్యదర్శి,
పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
సభ్య కార్యదర్శి,
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాలికా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగింపు
ఎం.టి. కృష్ణ బాబుముఖ్య కార్యదర్శి,
రవాణ, రోడ్లు, భవనాలు అదనపు బాధ్యతలు
ప్రస్తుత స్థానంతో పాటు రవాణా శాఖ కమీషనర్
బాబు. ఏఎం డీ,
ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎఫ్)
ప్రస్తుత స్థానంతో పాటు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular