fbpx
Saturday, October 12, 2024
HomeBusinessరేపటి నుండే Flipkart Big Billion Days!

రేపటి నుండే Flipkart Big Billion Days!

FLIPKART-BIG-BILLION-DAYS-2024
FLIPKART-BIG-BILLION-DAYS-2024

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సెప్టెంబర్ 27న ప్రారంభం అవనున్నాయి. అయితే, ప్లస్ మరియు వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందే ప్రారంభం.

ఈ సారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (FLIPKART BIG BILLION DAYS 2024) లో పలు రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అత్యధికంగా పలు రకాల మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy S23, Realme 12 Pro 5G, Motorola Edge 50 pro, POCO X6 5G మరియు ఇతర మొబైల్స్ ఆఫర్స్ ఉన్నాయి.

ఇంకా గృహోపకరాణాలైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, టీవీలపై కూడా డిస్కౌంట్లు మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

బట్టలు, ఫుట్ వేర్, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్, ఫిట్నెస్ వస్తువులు, ఫర్నీచర్ ఇతరత్రా వస్తువలపై కూడా భారీ డిస్కౌంట్లు మరియు ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular