fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshకోవిడ్ సేవల్లో దేశంలోనే ఆదర్శం, నంబర్ 1 ఏపీ

కోవిడ్ సేవల్లో దేశంలోనే ఆదర్శం, నంబర్ 1 ఏపీ

AP-NUMBER-1-COVID-SERVICES
  • దేశంలో రోజు సగటు టెస్టుల్లో ఏపీ నంబర్ 1
  • రోజు వారి రికవరీ రేటు దేశంలోనే అధికం
  • జీ తెలుగు చానల్ పది అంబులెన్సుల వితరణ

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అవలంబిస్తున్న పటిష్ట చర్యలతో కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా ఉందని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా మరియు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

మగళవారం, మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయంలో జీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ ఆధ్వర్యంలో పది అంబులెన్స్‌లు, నాలుగు వేల పీపీఈ కిట్లను అందజేశారు. ఆర్కే రోజా గారు ఒక అంబులెన్స్ ను నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో పేర్ని నాని, రోజ తో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సీఈవో మల్లికార్జున, అడిషనల్‌ సీఈవో రాజశేఖర్‌రెడ్డి, 108 రాష్ట్ర ఆపరేషన్స్‌ హెడ్‌ సురేష్‌ కాంబ్లి, జీ టీవీ ప్రతినిధులు అనురాధ గూడూరు, సాయిప్రకాష్, శ్రీధర్‌ ములగద, ఉమాకాంత్‌ ముదిగొండ, వెంకటరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular