fbpx
Monday, March 27, 2023

INDIA COVID-19 Statistics

44,705,952
Confirmed Cases
Updated on March 27, 2023 5:12 pm
530,837
Deaths
Updated on March 27, 2023 5:12 pm
10,300
ACTIVE CASES
Updated on March 27, 2023 5:12 pm
44,164,815
Recovered
Updated on March 27, 2023 5:12 pm
HomeMovie Newsబాలీవుడ్ సీనియర్ హీరోకి కోవిడ్

బాలీవుడ్ సీనియర్ హీరోకి కోవిడ్

AmitabBachan Tested Covid Positive

ముంబై: కరోనా, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ కి ఒక జనరేషన్ మొత్తం ఈ పేరు వింటే భయపడేలా ఉంది. దేశం లో కరోనా కేసుల విజృంభణ మెల్లిగా మొదలయ్యింది లాక్ డౌన్ ముగించిన తర్వాత కేసులు విజృంభిస్తున్నాయి. మనుషుల మధ్య బేధాలు ఉండచ్చు గాని ఈ వైరస్ కి పెద్ద , చిన్న, పేద, ధనిక, వర్ణం, వర్గం లాంటి తేడాలేమి లేవు. అది తగులుకున్నదంటే వదిలిపెట్టేలా లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సీనియర్ హీరో కి కూడా ఈ వైరస్ వాచినట్టు ఆ హీరో అనౌన్స్ చేసాడు.

బాలీవుడ్ మెగా స్టార్ట్ అమితాబ్ బచ్చన్ తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తన ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యానని, తన ఫామిలీ మెంబర్స్ కి అలాగే తన స్టాఫ్ కి టెస్టులు జరిగాయని రిజల్ట్స్ కోసం వేచి చూస్తన్నామని తెలిపారు. అలాగే గడచినా 10 రోజుల్లో తనతో దగ్గర ఉన్నవారు తనని కల్సిన వారిని కోవిడ్ టెస్ట్ చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. మొన్ననే తన మనవడితో జిమ్ చేస్తూ పోస్ట్ పెట్టిన అమితాబ్ కి ఇవాళ కోవిడ్ రావడం హాస్పిటలైజ్ అవడం ఆశ్చర్యం గా ఉంది. కొందరు తమకి వ్యాధి వాచినట్టు చెప్పుకోవడానికి బయపడుతుంటే అమితాబ్ లాంటి స్టార్ పబ్లిక్ గా అనౌన్స్ చేయడంలో దాని పై అవేర్నెస్ క్రియేట్ చేయడం లో ఆయన పాత్రని అభినందించకుండా ఉండలేం. ఆ తర్వాత అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ తనకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తన ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular