పారిస్: భారత పురుషుల హాకీ జట్టు, క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సురక్షితంగా సాధించుకొని, ఒలింపిక్ గేమ్స్‌లో బెల్జియం తో తలపడనుంది.
కాగా, రెడ్ లయన్స్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పూల్ బి లో...
హైదరాబాద్: హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు....
కేరళ: కేరళలోని వయనాడ్‌లో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలు, వరదలు, మరియు కొండచరియలు మూడింటి ప్రభావంతో మూడు గ్రామాలు మునిగిపోయాయి.
కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ 8 జిల్లాలకు...
ఇజ్రాయెల్: టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియె హతమయ్యాడని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ బృందం తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని హనియె నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్...
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత వారి జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు.
సీబీఐకి సంబంధించిన కేసులో...
తెలంగాణ: రాజకీయాల్లో కౌంటర్లు, రివర్స్ ఎటాక్‌లు కామనే. కానీ, ఇప్పుడు మాటలే కాదు చేతల్లోనూ రివర్స్ ఎటాక్ జరిగింది, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకింత షాకయ్యేలా. ఈ పరిణామం ఇప్పుడు...
1974లో 'తాత్తమ్మ కల'తో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాదితో తన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ, ఇప్పటికీ స్టార్ హీరోగా...
టాలీవుడ్: సరిగ్గా పాతికేళ్ల క్రితం, జూలై 30న, మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా ‘రాజకుమారుడు’ విడుదలయ్యింది. అందుకే ఈ రోజు ఘట్టమనేని అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు.
సూపర్ స్టార్ కృష్ణ లెగసిని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు కేసులు నమోదు అయిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి...
మూవీ డెస్క్: అంజలీ నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ చిత్రం ఇటీవల స్ట్రీం అవుతోంది. నటీమణులు వేశ్య పాత్రలు చేసి కొత్త గుర్తింపుతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్నారు.
అలనాటి మేటి నటి అయిన...